ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఢిల్లీలో విద్యుత్‌ ఎయిర్‌ ట్యాక్సీ సేవలు

ABN, First Publish Date - 2023-11-10T02:09:55+05:30

దేశ రాజధాని ఢిల్లీ సహా ఇతర పట్టణాల్లో పూర్తి స్థాయిలో విద్యుత్‌ ఎయిర్‌ ట్యాక్సీ సేవలు ప్రవేశపెట్టేందుకు ఇండిగో ఎయిర్‌లైన్స్‌ మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌, ఆర్చర్‌ ఏవియేషన్‌ భాగస్వామ్యం...

ఇంటర్‌గ్లోబ్‌, ఆర్చర్‌ఏవియేషన్‌ భాగస్వామ్యం

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ సహా ఇతర పట్టణాల్లో పూర్తి స్థాయిలో విద్యుత్‌ ఎయిర్‌ ట్యాక్సీ సేవలు ప్రవేశపెట్టేందుకు ఇండిగో ఎయిర్‌లైన్స్‌ మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌, ఆర్చర్‌ ఏవియేషన్‌ భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. 2026లో దేశవ్యాప్తంగా సరసమైన ధరల్లో ఎయిర్‌ట్యాక్సీ సేవలు ప్రవేశపెట్టాలన్నది తమ లక్ష్యమని ఉభయ సంస్థలు తెలిపాయి.

రాజధాని ఢిల్లీలోని కన్నాట్‌ ప్లేస్‌ నుంచి హరియాణాలోని గురుగ్రామ్‌ మధ్య 27 కిలోమీటర్ల దూరం ప్రయాణానికి రోడ్డు మార్గంలో అయితే 60-90 నిమిషాలు పడుతుంది. అదే ఇంటర్‌గ్లోబ్‌-ఆర్చర్‌ ఎయిర్‌టాక్సీలో 7 నిముషాల వ్యవధిలోనే గమ్యానికి చేరుకోవచ్చని తెలిపింది. ఆకాశంలోకి నిట్టనిలువుగా ఎగిరి, కిందకు దిగే విమానాలు (ఇవీటీఓఎల్‌) నడపడంలో ఆర్చర్‌ ఏవియేషన్‌ పేరెన్నిక గన్నది. ప్రయాణికుల తరలింపు మాత్రమే కాదు.. కార్గో, లాజిస్టిక్స్‌, మెడికల్‌, ఎమర్జెన్సీ సేవలు కూడా నిర్వహించాలని ఇరు కంపెనీలు భావిస్తున్నాయి.

Updated Date - 2023-11-10T02:09:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising