ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Lay off: ఫోర్డ్ మోటార్స్‌ సంచలన నిర్ణయం

ABN, First Publish Date - 2023-01-24T07:05:06+05:30

అమెరికా ప్రముఖ కార్ల కంపెనీ ఫోర్డ్ మోటార్స్ కో తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది....

Ford Motors Lay off
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్ : అమెరికా ప్రముఖ కార్ల కంపెనీ ఫోర్డ్ మోటార్స్ కో తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది.(US carmaker Ford)ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో యూరప్( Europe) దేశాల్లోని ఫోర్డ్ మోటార్స్(Ford Motor Co) కంపెనీలో 3,200మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింద ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ వైపు మళ్లిన ఫోర్డ్ మోటార్స్ ఖర్చులను తగ్గించేందుకు తాజాగా లేఆఫ్(Lay off) ప్రకటించింది. జర్మనీలోని కొలోన్ లోని కార్ల తయారీ ఫ్యాక్టరీలో వర్క్స్ కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగాల తగ్గింపు నిర్ణయం తీసుకున్నారు. జర్మనీ కేంద్రంగా సాగుతున్న కార్ల ఉత్పత్తి కంపెనీలో ఉద్యోగాల కోతలు ప్రభావం చూపించనున్నాయి.అమెరికాలో ఫోర్డ్ కంపెనీలో గత సంవత్సరం 3వేల మంది ఉద్యోగులను తొలగించింది.దశాబ్దం చివరినాటికి యూరప్ దేశాల్లో పూర్తిగా కార్ల తయారీ మొత్తం ఎలక్ట్రిక్‌గా మార్చాలని కంపెనీ యోచిస్తోంది.

Updated Date - 2023-01-24T07:19:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising