జీవిత సత్యం..
ABN, Publish Date - Dec 30 , 2023 | 03:51 AM
పేదరికాన్ని ప్రేమించండి.. దరిద్రాన్ని ద్వేషించకండి. ఇదే నేను తెలుసుకున్న జీవిత సత్యం. పేదరికం నా కన్నతల్లి.
పేదరికాన్ని ప్రేమించండి.. దరిద్రాన్ని ద్వేషించకండి. ఇదే నేను తెలుసుకున్న జీవిత సత్యం. పేదరికం నా కన్నతల్లి. నేను పుట్టక ముందే మా ఇంట్లో దరిద్రం పుట్టింది. అయినా నేను ఎవరితోను పోల్చుకోలేదు. ఒకరితో పోల్చుకోవటం మొదలుపెడితే కష్టాలు కొనితెచ్చుకున్నట్లే. నువ్వు నువ్వులా ఉండాలనుకుంటే సుఖాలను ఆహ్వానించినట్లే! ఇదే నా జీవన విధానం.
Updated Date - Dec 30 , 2023 | 03:51 AM