టాటా మోటా ర్స్ వాహనాల ధరలు పెంపు
ABN, First Publish Date - 2023-12-11T04:07:30+05:30
టాటా మోటా ర్స్ జనవరి ఒకటో తేదీ నుంచి వాణిజ్య వాహనాల ధరలు పెంచు తున్నట్టు ప్రకటించింది...
వాహనాల ధరలు పెంపు: టాటా మోటా ర్స్ జనవరి ఒకటో తేదీ నుంచి వాణిజ్య వాహనాల ధరలు పెంచు తున్నట్టు ప్రకటించింది. ముడిసరకు ధరలు పెరిగిన నేప థ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.
Updated Date - 2023-12-11T04:07:32+05:30 IST