ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

స్వల్ప లాభాలతో ముగిసిన సెన్సెక్స్‌

ABN, Publish Date - Dec 14 , 2023 | 04:53 AM

స్టాక్‌ మార్కెట్‌ బుధవారం స్వల్ప లాభాలతో ముగిసింది. రోజంతా ఆటుపోట్లకు లోనైన సెన్సెక్స్‌ చివరికి 33.57 పాయింట్ల లాభంతో 69,584.60 వద్ద, నిఫ్టీ 19.95 పాయింట్ల లాభంతో...

ముంబై: స్టాక్‌ మార్కెట్‌ బుధవారం స్వల్ప లాభాలతో ముగిసింది. రోజంతా ఆటుపోట్లకు లోనైన సెన్సెక్స్‌ చివరికి 33.57 పాయింట్ల లాభంతో 69,584.60 వద్ద, నిఫ్టీ 19.95 పాయింట్ల లాభంతో 20,926.35 వద్ద ముగిశాయి. అమ్మకాల ఒత్తిడితో సెన్సెక్స్‌ ఒక దశలో 450.47 పాయింట్ల వరకు నష్టపోయింది. అయితే చివరి గంటలో ఎల్‌ అండ్‌ టీ, రిలయన్స్‌ షేర్లలో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు నష్టాల నుంచి బయట పడ్డాయి.

Updated Date - Dec 14 , 2023 | 04:53 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising