ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సామ్కో ఎంఎఫ్‌ డైనమిక్‌ అసెట్‌ అలోకేషన్‌ ఫండ్‌

ABN, First Publish Date - 2023-12-03T01:56:53+05:30

సామ్కో అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ.. డైనమిక్‌ అసెట్‌ అలోకేషన్‌ ఫండ్‌ (డీఏఏఎఫ్‌) పేరుతో కొత్త ఫండ్‌ను ప్రారంభించింది.

సామ్కో అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ.. డైనమిక్‌ అసెట్‌ అలోకేషన్‌ ఫండ్‌ (డీఏఏఎఫ్‌) పేరుతో కొత్త ఫండ్‌ను ప్రారంభించింది. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ డైనమిక్‌ అసెట్‌ అలోకేషన్‌ ఫండ్‌. ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తూ రిస్క్‌ల నుంచి రక్షణ కల్పిస్తూ నిలకడైన వృద్ధిని అందించే విధంగా ఈ ఫండ్‌ను రూపొందించింది. సామ్కో మ్యూచువల్‌ పండ్‌ ప్రొపైటరీ మోడల్‌ ‘ట్రాన్స్‌ఫార్మర్‌’ను ఉపయోగిస్తూ ఈ ఫండ్‌ పెట్టుబడులు పెట్టనుంది. ఈ ఫండ్‌ కనీస పెట్టుబడి రూ.5,000. సిప్‌ రూపంలో అయితే కనీస పెట్టుబడి రూ.500. ఈ ఫండ్‌ ప్రారంభ తేదీ ఈ నెల 7. ముగింపు తేదీ 21.

Updated Date - 2023-12-03T01:56:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising