ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఆఫీ్‌సకు వస్తేనే ప్రమోషన్లు: అమెజాన్‌

ABN, First Publish Date - 2023-11-20T01:54:12+05:30

ఉద్యోగులను మళ్లీ ఆఫీసులకు రప్పించేందుకు టెక్‌ దిగ్గజాలు తెగ కష్టపడుతున్నాయి. ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ అయితే ‘ప్రమోషన్లు కావాలంటే ఆఫీసుకు...

న్యూయార్క్‌: ఉద్యోగులను మళ్లీ ఆఫీసులకు రప్పించేందుకు టెక్‌ దిగ్గజాలు తెగ కష్టపడుతున్నాయి. ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ అయితే ‘ప్రమోషన్లు కావాలంటే ఆఫీసుకు రావాల్సిందే’ అంటూ హుకుం జారీ చేసింది. వారానికి కనీసం మూడు రోజులైనా ఆఫీసుకు వచ్చి పని చేయాల్సిందేనని స్పష్టం చేసింది. లేకపోతే ఆ ఉద్యోగులను ప్రమోషన్ల కోసం పరిశీలించే ప్రసక్తే లేదని తెలిపింది. ఈ ఉత్తర్వులపై ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. కొంతమంది ఉద్యోగులైతే ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’ అయితేనే పని చేస్తాం, లేదంటే మీ ప్రమోషన్లు వద్దూ, ఉద్యోగాలూ వద్దని అని రాజీనామా చేస్తున్నారు.

Updated Date - 2023-11-20T01:54:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising