ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ప్రైవేట్‌ బ్యాంక్‌లకు వలసల బెడద

ABN, First Publish Date - 2023-12-03T02:01:40+05:30

ఉద్యోగుల వలసలు అధికమైన నేపథ్యంలో దేశీయ ప్రైవేట్‌ బ్యాంక్‌లు వచ్చే ఏడాది కాలంలో 50,000 జూనియర్‌ ఆఫీసర్ల నియామకాలు చేపట్టవచ్చని రిక్రూట్‌మెంట్‌ నిపుణులు అంటున్నారు.

వచ్చే ఏడాదిలో 50,000 మందిని రిక్రూట్‌ చేసుకునే చాన్స్‌

న్యూఢిల్లీ: ఉద్యోగుల వలసలు అధికమైన నేపథ్యంలో దేశీయ ప్రైవేట్‌ బ్యాంక్‌లు వచ్చే ఏడాది కాలంలో 50,000 జూనియర్‌ ఆఫీసర్ల నియామకాలు చేపట్టవచ్చని రిక్రూట్‌మెంట్‌ నిపుణులు అంటున్నారు. అనుభవం కలిగిన ఉద్యోగులు లాజిస్టిక్స్‌, డెలివరీ సేవలు, ఇతర రంగాల కంపెనీలకు వలసపోతున్న నేపథ్యంలో వీటికి అడ్డుకట్ట వేసేందుకు ప్రాంగణ నియామకాల ద్వారా ఫ్రెషర్లను నియమించుకోవాలని ఈ బ్యాంక్‌లు యోచిస్తున్నట్లు వారు చెప్పారు. తద్వారా తక్కువ ప్యాకేజీకే ఉద్యోగులు లభించడంతో పాటు వారు అంత త్వరగా వలసపోయే అవకాశాలుండవని ప్రైవేట్‌ బ్యాంక్‌లు భావిస్తున్నాయన్నారు. గత ఆర్థిక సంవత్సరం (2022-23)లో దేశంలో అతిపెద్ద ప్రైవేట్‌ బ్యాంక్‌ అయిన హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌లో ఉద్యోగుల వలసల (అట్రిషన్‌) రేటు 34.15 శాతానికి పెరగగా.. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌లో ఏకంగా 51 శాతంగా, ఐసీఐసీఐ బ్యాంక్‌లో 30.9 శాతంగా నమోదైంది.

Updated Date - 2023-12-03T02:01:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising