ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మధుకాన్‌ ప్రాజెక్ట్స్‌ దివాలా ప్రక్రియకు బ్రేక్‌

ABN, Publish Date - Dec 14 , 2023 | 04:54 AM

మధుకాన్‌ ప్రాజెక్ట్స్‌పై దివాలా ప్రక్రియను చేపట్టడానికి ఎన్‌సీఎల్‌టీ, హైదరాబాద్‌ బెంచ్‌ ఇచ్చిన ఆదేశాలను ఎన్‌సీఎల్‌ఏటీ, చెన్నై పక్కన పెట్టింది...

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): మధుకాన్‌ ప్రాజెక్ట్స్‌పై దివాలా ప్రక్రియను చేపట్టడానికి ఎన్‌సీఎల్‌టీ, హైదరాబాద్‌ బెంచ్‌ ఇచ్చిన ఆదేశాలను ఎన్‌సీఎల్‌ఏటీ, చెన్నై పక్కన పెట్టింది. తీసుకున్న కోటి రూపాయల రుణాన్ని తిరిగి చెల్లించకపోవడంతో మధుకాన్‌ ప్రాజెక్ట్స్‌పై శ్రేయీ ఎక్వి్‌పమెంట్‌ ఫైనాన్స్‌ ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించింది. శ్రేయీ పిటిషన్‌ను పరిశీలించిన ఎన్‌సీఎల్‌టీ దివాలా ప్రక్రియకు ఈనెల 8వ తేదీన ఆదేశించింది. ఈ ఆదేశాన్ని సవాలు చేస్తూ మధుకాన్‌ ప్రాజెక్ట్స్‌ ఎన్‌సీఎల్‌ఏటీకి వెళ్లింది. ఈ అంశాన్ని మరో సారి పరిశీలించాల్సిందిగా ఎన్‌సీఎల్‌టీ హైదరాబాద్‌ బెంచ్‌ను ఎన్‌సీఎల్‌ఏటీ కోరింది.

Updated Date - Dec 14 , 2023 | 04:54 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising