ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Joyalukkas: సిద్ధిపేటలో అడుగుపెట్టిన జోయాలుక్కాస్

ABN, First Publish Date - 2023-03-18T20:58:40+05:30

ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ జోయాలుక్కాస్(Joyalukkas)

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ జోయాలుక్కాస్(Joyalukkas) సిద్ధిపేట(Siddipet)లో అడుగుపెట్టింది. శనివారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ప్రారంభోత్సవం సందర్భంగా 18 నుంచి ఈ నెల 26 వరకు అన్ని రకాల ఆభరణాల మజూరీ చార్జీపై 50 శాతం తగ్గింపు ఆఫర్ చేస్తోంది. అలాగే, ప్రపంచం నలుమూలల నుంచి సేకరించిన విలక్షణ, కొత్త కలెక్షన్లను ఇక్కడ చూడొచ్చు.

ఈ సందర్భంగా జోయాలుక్కాస్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ జాయ్ అలుక్కాస్ మాట్లాడుతూ.. వినియోగదారులకు సాటిలేని జ్యువెలరీ షాపింగ్ అనుభవాన్ని కేటాయించేందుకు తాము కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. సిద్ధిపేట ప్రజల ప్రతి అవసరాన్ని ఈ షోరూమ్ తీరుస్తుందన్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా ఉత్తేజభరితమైన ప్రత్యేక ఆఫర్ అందిస్తున్నట్టు చెప్పారు.

Updated Date - 2023-03-18T20:58:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising