ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Forex Reserves : భారత్ ఫారెక్స్ నిల్వ పెరుగుదల

ABN, First Publish Date - 2023-04-14T19:21:07+05:30

భారత దేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలు (Forex Reserves) పెరిగాయి. ఏప్రిల్ 7తో ముగిసిన వారంలో ఈ నిల్వలు

Forex Reserves
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ముంబై : భారత దేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలు (Forex Reserves) పెరిగాయి. ఏప్రిల్ 7తో ముగిసిన వారంలో ఈ నిల్వలు 9 నెలల గరిష్ఠ స్థాయిలో పెరిగాయి. అంతకుముందు వారం కన్నా 6.3 బిలియన్ డాలర్లు పెరిగి, 584.76 బిలియన్ డాలర్లకు చేరాయి. ఈ వివరాలను భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) శుక్రవారం వెల్లడించింది.

భారతీయ కరెన్సీ రూపాయి విలువలో ఒడుదొడుకులను నిరోధించేందుకు స్పాట్ అండ్ ఫార్వర్డ్స్ మార్కెట్లలో ఆర్బీఐ జోక్యం చేసుకుంది. వాల్యుయేషన్ లాభాలు లేదా నష్టాల కారణంగా ఫారెక్స్ నిల్వల్లో మార్పులు వస్తాయి. ఏప్రిల్ 7తో ముగిసిన వారంలో డాలర్‌తో పోల్చినపుడు రూపాయి విలువ 0.3 శాతం అధిక స్థాయిలో ముగిసింది. డాలర్‌కు భారతీయ రూపాయి 81.8300 నుంచి 82.4550 రేంజ్‌లో ట్రేడ్ అయింది. గురువారం భారతీయ రూపాయి 81.85 వద్ద ముగిసింది. ఏప్రిల్ 14తో ముగిసిన వారంలో కూడా రూపాయి విలువ పెరిగింది. రూపాయి విలువ పెరుగుతుండటం ఇది వరుసగా నాలుగో వారం.

ఇవి కూడా చదవండి :

Congress : జాతి వ్యతిరేకులుగా ముద్ర వేయడం ప్రమాదకరం : ఖర్గే

America : దశాబ్దంలో అతి పెద్ద ఇంటెలిజెన్స్ లీక్.. 21 ఏళ్ళ యువకుడి అరెస్ట్..

Updated Date - 2023-04-14T19:21:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising