ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

యూనికార్న్‌గా ఇన్‌క్రెడ్‌

ABN, Publish Date - Dec 26 , 2023 | 03:26 AM

ఫిన్‌టెక్‌ కంపెనీ ఇన్‌క్రెడ్‌ 6 కోట్ల డాలర్ల రుణ సమీకరణ ద్వారా యూనికార్న్‌గా మారింది. పాత, కొత్త ఇన్వెస్టర్ల నుంచి ఈ రుణం సమీకరించినట్టు చెబుతున్నారు.

న్యూఢిల్లీ: ఫిన్‌టెక్‌ కంపెనీ ఇన్‌క్రెడ్‌ 6 కోట్ల డాలర్ల రుణ సమీకరణ ద్వారా యూనికార్న్‌గా మారింది. పాత, కొత్త ఇన్వెస్టర్ల నుంచి ఈ రుణం సమీకరించినట్టు చెబుతున్నారు. ఈ రుణ సమీకరణతో కంపెనీ విలువ 104 కోట్ల డాలర్లకు చేరింది. ఈ ఏడాది యూనికార్న్‌ హోదా పొందిన రెండో కంపెనీ ఇది. తమ కంపెనీ ప్రయాణంలో ఈ ఫండింగ్‌ ఒక మైలురాయి అని, దీంతో తాము యూనికార్న్‌ల జాబితాలో చేరామని కంపెనీ సీఈఓ భూపీందర్‌ సింగ్‌ ప్రకటించారు. ఇన్వెస్టర్లు తమపై చూపిన నమ్మకానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇన్‌క్రెడ్‌ సంస్థ వినియోగ రుణాలు, విద్యా రుణాలు, ఎంఎస్‌ఎంఈ రుణాలు అందిస్తుంది. ఈ మూడు విభాగాలు మంచి వృద్ధిని నమోదు చేస్తున్నాయి.


Updated Date - Dec 26 , 2023 | 03:26 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising