ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఎక్స్‌పర్ట్‌ ఏసీ సొల్యూషన్స్‌తో హైకవ అప్లయన్సెస్‌ జట్టు

ABN, First Publish Date - 2023-09-04T02:10:15+05:30

జపాన్‌కు చెందిన ‘హైకవ అప్లయన్సెస్‌’.. హైదరాబాద్‌ కేంద్రంగా పని చేసే ఎక్స్‌పర్ట్‌ ఏసీ సొల్యూషన్స్‌ను దక్షిణ భారత సూపర్‌ స్టాకిస్టుగా నియమించింది...

హైదరాబాద్‌ : జపాన్‌కు చెందిన ‘హైకవ అప్లయన్సెస్‌’.. హైదరాబాద్‌ కేంద్రంగా పని చేసే ఎక్స్‌పర్ట్‌ ఏసీ సొల్యూషన్స్‌ను దక్షిణ భారత సూపర్‌ స్టాకిస్టుగా నియమించింది. ఈ మేరకు రెండు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం ఎక్స్‌పర్ట్‌ ఏసీ సొల్యూషన్స్‌ ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో హైకవ అప్లయన్సె్‌సకు చెందిన ఏసీలు, గృహోపకరణాలకు సూపర్‌ స్టాకిస్టుగా అమ్మకాలు జరుపడంతోపాటు పూర్తి స్థాయి సర్వీసింగ్‌ సేవలు అందిస్తుంది.

Updated Date - 2023-09-04T02:10:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising