ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గ్రాన్యూల్స్‌ యూనిట్‌లో లోపాలు

ABN, Publish Date - Dec 17 , 2023 | 01:02 AM

అమెరికాలోని వర్జీనియాలో ఉన్న గ్రాన్యూల్స్‌ ఫార్మాస్యూటికల్స్‌ ఇంక్‌ తయారీ యూనిట్‌ను యూఎ్‌సఎ్‌ఫడీఏ తనిఖీ చేసింది...

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): అమెరికాలోని వర్జీనియాలో ఉన్న గ్రాన్యూల్స్‌ ఫార్మాస్యూటికల్స్‌ ఇంక్‌ తయారీ యూనిట్‌ను యూఎ్‌సఎ్‌ఫడీఏ తనిఖీ చేసింది. గుడ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ ప్రాక్టీసెస్‌ ఇన్‌స్పెక్షన్‌లో భాగంగా అనుబంధ కంపెనీ యూనిట్‌ను ఎఫ్‌డీఏ తనిఖీ చేసిందని గ్రాన్యూల్స్‌ ఇండియా వెల్లడించింది. తనిఖీల్లో ఐదు లోపాలను గుర్తించారని, వీటిని నిర్ణీత కాలంలో సరిచేస్తామని తెలిపింది.

Updated Date - Dec 17 , 2023 | 01:02 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising