ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

19,550 పైన బుల్లిష్‌ (అక్టోబరు 30-నవంబరు 3 తేదీల మధ్య వారానికి)

ABN, First Publish Date - 2023-10-30T01:58:52+05:30

నిఫ్టీ గత వారం 19,522- 18,837 పాయింట్ల మధ్యన కదలాడి 497 పాయింట్ల నష్టంతో 19,047 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 19,550 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్‌ అవుతుంది...

ఆస్ర్టో గైడ్‌

19,550 పైన బుల్లిష్‌

(అక్టోబరు 30-నవంబరు 3 తేదీల మధ్య వారానికి)

గతవారం నిఫ్టీ: 19,047 (-497)

నిఫ్టీ గత వారం 19,522- 18,837 పాయింట్ల మధ్యన కదలాడి 497 పాయింట్ల నష్టంతో 19,047 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 19,550 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్‌ అవుతుంది.

  • 20,50,100,200 రోజుల చలన సగటు స్థాయిలు 19,680, 19,596, 18,899, 18,608 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200 డిఎంఏ కన్నా పైన ఉండటం దీర్ఘకాలిక బుల్లిష్‌ ట్రెండ్‌ సంకేతం.

బ్రేకౌట్‌ స్థాయి: 19,450

బ్రేక్‌డౌన్‌ స్థాయి :18,650

నిరోధ స్థాయిలు:19,250, 19,350, 19,450

(19,150 పైన బుల్లిష్‌)

మద్దతు స్థాయిలు:18,850, 18,750, 18,650

(18,950 దిగువన బేరిష్‌)

డా. భువనగిరి అమర్‌నాథ్‌ శాస్ర్తి

Updated Date - 2023-10-30T01:58:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising