ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

YCP: వైసీపీ నుంచి టీడీపీలోకి మారారని..

ABN, Publish Date - Dec 30 , 2023 | 11:43 AM

గురజాలలో వైసీపీ వర్గీయులు దాడి చేస్తున్నారని ఓ మహిళ ఆరోపించింది. కిరాణా దుకాణం నడుపుతున్న మహిళ ఇంటిపై బాటిల్స్‌తో దాడి చేశారు. వైసీపీ నుంచి ఇటీవల టీడీపీకి సానుభూతిపరులుగా సదరు మహిళ కుటుంబం మారింది.

పల్నాడు: గురజాలలో వైసీపీ వర్గీయులు దాడి చేస్తున్నారని ఓ మహిళ ఆరోపించింది. కిరాణా దుకాణం నడుపుతున్న మహిళ ఇంటిపై బాటిల్స్‌తో దాడి చేశారు. వైసీపీ నుంచి ఇటీవల టీడీపీకి సానుభూతిపరులుగా సదరు మహిళ కుటుంబం మారింది. ఇటీవల ముస్లిం కాలనీలో జరిగిన ఘర్షణను మహిళ కుమారుడు వీడియో తీశాడు. ఘర్షణ వీడియోను తీసిన కారణంగానే దాడి చేశారని బాధిత మహిళ చెబుతోంది. గంజాయి అమ్మకాల అనుమానంతో రాత్రి మహిళ దుకాణంలో సోదాలు నిర్వహించారు.

Updated Date - Dec 30 , 2023 | 11:43 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising