ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఆర్టీసీ డ్రైవర్‌కు జైలు, జరిమానా

ABN, Publish Date - Dec 23 , 2023 | 12:40 AM

ఆర్టీసీ బస్సును నిర్లక్ష్యంగా నడిపి విద్యార్థి మృతికి కారణమైన డ్రైవర్‌కు 3 నెలల జైలు, రూ.2 వేల జరిమానా విధిస్తూ నూజివీడు స్పెషల్‌ మేజిస్ర్టేట్‌ వేల్పుల కృష్ణమూర్తి శుక్రవారం తీర్పుచెప్పారు.

నూజివీడు టౌన్‌, డిసెంబరు 22: ఆర్టీసీ బస్సును నిర్లక్ష్యంగా నడిపి విద్యార్థి మృతికి కారణమైన డ్రైవర్‌కు 3 నెలల జైలు, రూ.2 వేల జరిమానా విధిస్తూ నూజివీడు స్పెషల్‌ మేజిస్ర్టేట్‌ వేల్పుల కృష్ణమూర్తి శుక్రవారం తీర్పుచెప్పారు. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం 2018, జూలై 4న ముసునూరు మండలం చింతలవల్లికి చెందిన బీటెక్‌ విద్యార్థి సాయిరామ్‌ బైక్‌పై వస్తుండగా వడ్లమాను గ్రామశివారు వద్ద ఆర్టీసీ బస్సు అతివేగంగా అతనిని ఢీ కొనడంతో విద్యార్థి ఘటనా స్థలంలోనే చనిపోయాడు. ఆగిరిపల్లి పోలీసులు గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన ఆర్టీసీ డ్రైవర్‌ బీమవరపు దశరథరామిరెడ్డిపై కేసు నమోదు చేసి కోర్టులో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. విచారణ అనంతరం న్యాయాధికారి పై విధంగా తీర్పిచ్చారు. ప్రాసిక్యూషన్‌ తరఫున ఏపీపీ కె.కిషోర్‌బాబు వాదించారు.

Updated Date - Dec 23 , 2023 | 12:40 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising