కార్మికుడి ఆత్మహత్య
ABN, Publish Date - Dec 26 , 2023 | 11:54 PM
కుమారాం వద్ద గోనె సంచుల తయారీ కార్మికుడు వెంకట ముత్తయ్య (42)తాను ఉంటున్న దుకాణంలో దుప్పటితో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసు కున్నాడు. ఈసంఘటనపై మృతుడి తల్లి వేమాలమ్మ మాట్లాడుతూ టార్పాలిన్లు తయారుచేసి రైతులకు వ్యవసాయ పనుల్లో అద్దెకు ఇచ్చేందుకు పల్నాడు జిల్లా నుంచి తాము వచ్చామని చెప్పారు.తనతో వచ్చిన కుమారుడి మానసికస్థితి సరిగా లేదన్నారు. ఆర్‌బీపురంలో టార్పాలిన్లు కుట్టి రైతుల నూర్పులకు అద్దెకు ఇస్తామన్నా రు. కుమారాంలో ఒక షాప్ అద్దెకు తీసుకొని తమ కుమారు డిని అందులో ఉంచి... పనికి వెళ్లామని చెప్పారు. ఇంట్లో ఒక్కడే ఉండటంతో ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడని తెలిపారు. దీనిపై ఎస్‌ఐ వీరబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జామి: కుమారాం వద్ద గోనె సంచుల తయారీ కార్మికుడు వెంకట ముత్తయ్య (42)తాను ఉంటున్న దుకాణంలో దుప్పటితో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసు కున్నాడు. ఈసంఘటనపై మృతుడి తల్లి వేమాలమ్మ మాట్లాడుతూ టార్పాలిన్లు తయారుచేసి రైతులకు వ్యవసాయ పనుల్లో అద్దెకు ఇచ్చేందుకు పల్నాడు జిల్లా నుంచి తాము వచ్చామని చెప్పారు.తనతో వచ్చిన కుమారుడి మానసికస్థితి సరిగా లేదన్నారు. ఆర్‌బీపురంలో టార్పాలిన్లు కుట్టి రైతుల నూర్పులకు అద్దెకు ఇస్తామన్నా రు. కుమారాంలో ఒక షాప్ అద్దెకు తీసుకొని తమ కుమారు డిని అందులో ఉంచి... పనికి వెళ్లామని చెప్పారు. ఇంట్లో ఒక్కడే ఉండటంతో ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడని తెలిపారు. దీనిపై ఎస్‌ఐ వీరబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - Dec 26 , 2023 | 11:54 PM