ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బాబుతోనే సంక్షేమం

ABN, First Publish Date - 2023-12-03T00:01:30+05:30

రాష్ట్రంలో చంద్రబాబునాయుడు తోనే సంక్షేమ పాలన సాధ్యమని టీడీపీ నియోజక వర్గ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు అన్నారు.

నెల్లిమర: రాష్ట్రంలో చంద్రబాబునాయుడు తోనే సంక్షేమ పాలన సాధ్యమని టీడీపీ నియోజక వర్గ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు అన్నారు. అలుగోలులో శనివారం రాత్రి నిర్వహించిన బాబు ష్యూరిటీ -భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామస్తులకు బాండ్లను పంపిణీ చేశారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి గేదెల రాజారావు, మండల కమిటీ ఉపాధ్యక్షుడు కురిమినేని దివాకర్‌, గ్రామ అధ్యక్షుడు ఆల్తి బాబూరావు, పార్టీ నాయకులు కెల్ల నారాయణప్పలనాయుడు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2023-12-03T00:01:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising