ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అంగన్‌వాడీలకు అండగా ఉంటాం

ABN, Publish Date - Dec 14 , 2023 | 12:11 AM

అంగన్‌వాడీలకు తమ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు గుమ్మిడి సంధ్యారాణి భరోసా ఇచ్చారు.

సాలూరు: అంగన్‌వాడీలకు తమ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు గుమ్మిడి సంధ్యారాణి భరోసా ఇచ్చారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అంగన్‌వాడీలు పట్టణంలోని రామా థియేటర్‌ ఎదురుగా రెండో రోజు బుధవారం నిరసన చేపట్టారు. ఆమె దీక్ష వద్దకు వచ్చి సంఘీభావం తెలిపారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు నిమ్మాది తిరుపతిరావు మాట్లాడుతూ స్త్రీ మూర్తులను ఆది శక్తులుగా పూజించే దేశంలో వారిని ఇబ్బందులకు గురి చేయటం సరికాదన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఎన్‌వై.నాయుడు, బలగ రాధ పాల్గొన్నారు.

కురుపాం: టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్‌వాడీ లసమస్యలు పరిష్కరిస్తుందిని ఆ పార్టీ కురుపాం నియోజకవర్గ ఇన్‌చార్జి తోయక జగదీశ్వరి తెలిపారు. ఈ మేరకు బుధవారం కురుపాంలో సమ్మె నిర్వహిస్తున్న కార్యకర్తలకు ఆమె మద్దతు తెలిపారు.

Updated Date - Dec 14 , 2023 | 12:11 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising