ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పోరాడాలి

ABN, Publish Date - Dec 17 , 2023 | 12:06 AM

సమస్యల పరిష్కారానికి విద్యార్థులు ఐక్యంగా పోరాడాలని యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీఆర్‌కే ఈశ్వరరావు పిలుపునిచ్చారు. శనివారం నెల్లిమర్లలోఎస్‌ఎఫ్‌ఐ జిల్లా మహాసభలు ప్రారంభమయ్యాయి. తొలుత నెల్లిమర్ల మెయిన్‌ రోడ్డులో ర్యాలీ నిర్వహించారు.అనంతరం కార్మిక సంఘం కార్యాలయ ఆవరణలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి జె..రవికుమార్‌ అధ్యక్షతన మహాసభలను నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్‌వెంకటేష్‌, పి.రామ్మోహన్‌ పాల్గొన్నారు.

నెల్లిమర్లలో ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులు:

నెల్లిమర్ల:సమస్యల పరిష్కారానికి విద్యార్థులు ఐక్యంగా పోరాడాలని యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీఆర్‌కే ఈశ్వరరావు పిలుపునిచ్చారు. శనివారం నెల్లిమర్లలోఎస్‌ఎఫ్‌ఐ జిల్లా మహాసభలు ప్రారంభమయ్యాయి. తొలుత నెల్లిమర్ల మెయిన్‌ రోడ్డులో ర్యాలీ నిర్వహించారు.అనంతరం కార్మిక సంఘం కార్యాలయ ఆవరణలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి జె..రవికుమార్‌ అధ్యక్షతన మహాసభలను నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్‌వెంకటేష్‌, పి.రామ్మోహన్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 17 , 2023 | 12:06 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising