ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచాలి

ABN, Publish Date - Dec 14 , 2023 | 12:12 AM

పెరిగిన ధరలకు అనుగుణంగా పంచా యతీల్లో పారిశుధ్య కార్మికులకు వేతనా లు పెంచాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి వి.లక్ష్మి డిమాండ్‌ చేశారు.

గజపతినగరం: పెరిగిన ధరలకు అనుగుణంగా పంచా యతీల్లో పారిశుధ్య కార్మికులకు వేతనా లు పెంచాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి వి.లక్ష్మి డిమాండ్‌ చేశారు. సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని పురిటిపెంట ఈఓ జనార్దనరావుకు బుధవారం అందజేశారు. ఈసం దర్భంగా ఆమె మాట్లాడుతూ 2021లో రూ.1500 వేతనం పెంచారని.. మూడేళ్లు కావస్తున్నందున ధరలు కూడా పెరగడంతో వేతనాలు పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్మికులు నాగేశ్వరరావు, కృష్ణ, కోటి పాల్గొన్నారు.

Updated Date - Dec 14 , 2023 | 12:12 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising