ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ధాన్యం సేకరణలో ఇబ్బందులు ఉండరాదు

ABN, Publish Date - Dec 14 , 2023 | 11:31 PM

ధాన్యం సేకరణలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా తగిన చర్యలు చేపట్టాలని పార్వతీపురం ఐటీడీఏ పీవో సి.విష్ణుచరణ్‌ అన్నారు.

ధాన్యం కొనుగోలు క్రేందాన్ని తనిఖీ చేస్తున్న పీవో

- ఐటీడీఏ పీవో విష్ణుచరణ్‌

పార్వతీపురం రూరల్‌, డిసెంబరు 14: ధాన్యం సేకరణలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా తగిన చర్యలు చేపట్టాలని పార్వతీపురం ఐటీడీఏ పీవో సి.విష్ణుచరణ్‌ అన్నారు. పార్వతీపురం మండలంలోని అడ్డాపుశీల ధాన్యం కొనుగోలు క్రేందాన్ని గురువారం పీవో తనిఖీ చేశారు. రైతులు నూర్పిడి చేసిన వెంటనే ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభించాలని, సంబంధిత మిల్లులకు తక్షణమే తరలించాలని అధికారులను పీవో ఆదేశించారు. ధాన్యం తరలించే వాహనాలకు జీపీఎస్‌ తప్పనిసరిగా ఉండాలన్నారు. రైతులకు అవసరమైన గన్నీ సంచులు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.

Updated Date - Dec 14 , 2023 | 11:31 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising