ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు
ABN, Publish Date - Dec 26 , 2023 | 11:48 PM
ప్రజావ్యతిరేక విధానాలపై నిత్యం పోరాటాలు చేస్తున్నామని సీపీఐ నాయకులు తెలిపారు. మంగళవారం జిల్లాలో సీపీఐ 99వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. బొబ్బిలి జెండామహల్ సెంటరులో పార్టీ పతాకాన్ని పట్టణ కార్య దర్శి మునకాల శ్రీనివాస్ తదితరులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్పొరేట్ శక్తులకు మోడీచేస్తున్న ప్రయోజనాలకు వ్యతిరేకంగా పలు పోరాటాలు సాగిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు కోట అప్పన్న, బాబ్జీ, వెంకటసత్య నారాయణ, దళిత హక్కుల పోరాటసమితినియోజకవర్గ కార్యదర్శి బొద్దాన శ్రీనివాసరావు పాల్గొన్నారు.
బొబ్బిలి: ప్రజావ్యతిరేక విధానాలపై నిత్యం పోరాటాలు చేస్తున్నామని సీపీఐ నాయకులు తెలిపారు. మంగళవారం జిల్లాలో సీపీఐ 99వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. బొబ్బిలి జెండామహల్ సెంటరులో పార్టీ పతాకాన్ని పట్టణ కార్య దర్శి మునకాల శ్రీనివాస్ తదితరులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్పొరేట్ శక్తులకు మోడీచేస్తున్న ప్రయోజనాలకు వ్యతిరేకంగా పలు పోరాటాలు సాగిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు కోట అప్పన్న, బాబ్జీ, వెంకటసత్య నారాయణ, దళిత హక్కుల పోరాటసమితినియోజకవర్గ కార్యదర్శి బొద్దాన శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Updated Date - Dec 26 , 2023 | 11:48 PM