ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి

ABN, First Publish Date - 2023-11-06T23:30:22+05:30

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రాన్ని అధోగతి పాల్జేశారని టీడీపీ గజపతినగరం నియోజకవర్గం ఇన్‌చార్జి మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు అన్నారు.

దత్తిరాజేరు: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రాన్ని అధోగతి పాల్జేశారని టీడీపీ గజపతినగరం నియోజకవర్గం ఇన్‌చార్జి మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు అన్నారు. సోమవారం ఎం.లింగాలవలస, గడసాం గ్రామాల్లో బాబు ష్యూరిటీ భవిష్య త్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. టీడీపీ ప్రభుత్వం తలపెట్టిన హామీలు, ప్రజలకు కలిగే లాభాలు వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు పెద్దింటి మోహన్‌, మాజీ జడ్పీటీసీ బండారు బాలాజీ, పార్టీ క్లస్టర్‌ ఇన్‌చార్జి మజ్జి మహేష్‌, సీనియర్‌ నాయకులు గుషడి జగన్నాఽథం, జగన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-06T23:30:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising