ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించండి

ABN, First Publish Date - 2023-11-22T00:10:26+05:30

రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమ స్యలు తక్షణమే పరిష్క రించాలని ఆర్టీసీ కార్మిక యూనియన్‌ అధ్యక్ష, ప్రఽధాన కార్యదర్శులు పీజీ రాఫెల్‌, బీఎస్‌ రాములు డిమాండ్‌ చేశారు. జోనల్‌ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపంలో నిరహార దీక్ష శిబిరాన్ని నిర్వహించారు

విజయనగరం రింగురోడ్డు, నవంబరు 21: రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమ స్యలు తక్షణమే పరిష్క రించాలని ఆర్టీసీ కార్మిక యూనియన్‌ అధ్యక్ష, ప్రఽధాన కార్యదర్శులు పీజీ రాఫెల్‌, బీఎస్‌ రాములు డిమాండ్‌ చేశారు. జోనల్‌ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపంలో నిరహార దీక్ష శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈడీ సమస్యలు పరి ష్కరించని కారణంగా నిరహార దీక్ష చేస్తున్నామన్నారు. రాష్ట్ర కోశాధికారి పీవీ మోహన్‌ మాట్లాడుతూ అక్రమ సస్పెన్షన్లను రద్దు చేయాలని కోరారు. 12,019 స ర్క్యులర్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. యూనియన్‌ నాయకులపై కక్ష సాధింపు చర్యలు విడనాడాలన్నారు. బీఎస్‌ రాములు, సత్యం, చంద్రమౌళి, రా మారావు, భారతి, సుజాత, ఏకే కుమారి, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-22T00:10:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising