ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఆర్టీసీ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

ABN, Publish Date - Dec 28 , 2023 | 11:55 PM

ఆర్టీసీలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగు ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురువారం కొండవెలగాడ గ్రామంలో ఆర్టీసీ జోనల్‌ చైర్మన్‌ గదల బంగారమ్మను కలిసి, వినతిపత్రం అందించారు.

నెల్లిమర్ల: ఆర్టీసీలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగు ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురువారం కొండవెలగాడ గ్రామంలో ఆర్టీసీ జోనల్‌ చైర్మన్‌ గదల బంగారమ్మను కలిసి, వినతిపత్రం అందించారు. ఈసందర్భంగా ఔట్‌సోర్సింగు ఉద్యోగులు అశోక్‌, తిరుపతి, శివ మాట్లాడుతూ, ఆర్టీసీ కాంట్రాక్టు అతితక్కువ వేతనంతో పనిచేస్తున్నామని తెలిపారు. ఆర్టీసీలో థర్డ్‌పార్టీ విధానాన్ని రద్దు చేసి, నేరుగా సంస్థ నుంచి జీతం వచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ఏర్పాటుచేసిన అప్కాస్‌లో ఆర్టీసీని కలపాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. యూనియన్‌ నాయకులు వెంకటేష్‌, సతీష్‌, నారాయణ, ఈశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - Dec 28 , 2023 | 11:55 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising