ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఒడిశా నుంచి తిరిగొచ్చాయ్‌

ABN, Publish Date - Dec 28 , 2023 | 12:06 AM

ఏనుగుల గుంపు ఒడిశా ప్రాంతమైన చీకటిలోవ వరకు వెళ్లి తిరిగి వెనక్కి వచ్చేశాయి. మంగళవారం రాత్రి కొమరాడ మండలం కందివలస గ్రామ సమీపంలో ఉన్న పంట పొలాల్లోని ధాన్యం బస్తాలను చించేసి చిందరవందర చేశాయి.

కొమరాడ, డిసెంబరు 27 : ఏనుగుల గుంపు ఒడిశా ప్రాంతమైన చీకటిలోవ వరకు వెళ్లి తిరిగి వెనక్కి వచ్చేశాయి. మంగళవారం రాత్రి కొమరాడ మండలం కందివలస గ్రామ సమీపంలో ఉన్న పంట పొలాల్లోని ధాన్యం బస్తాలను చించేసి చిందరవందర చేశాయి. అంతేకాకుండా సమీపంలో ఉన్న టమాటా పంటను కూడా నాశనం చేశాయి. దీంతో రైతులు లబోదిబో మంటున్నారు. అటవీశాఖ సిబ్బంది ఏనుగులను పర్యవేక్షించక పోవడం వల్లే తాము తీవ్రంగా నష్టపోతున్నామని వారు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నధికారులు స్పందించి ఏనుగుల గుంపు సంచరించే ప్రాంతాల్లో ముందస్తుగా రైతులను అప్రమత్తం చేయాలని, ఇక్కడి నుంచి వాటిని తరలించేలా చర్యలు చేపట్టాలని మండలవాసులు కోరుతున్నారు.

Updated Date - Dec 28 , 2023 | 12:06 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising