ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

తోటపల్లి కల్వర్టు గోడకు మరమ్మతులు

ABN, Publish Date - Dec 17 , 2023 | 12:04 AM

తోటపల్లి పాత బ్యారేజీకి ఆనుకుని ఉన్న ప్రధాన కల్వర్టు గోడ శిథిలావస్థకు చేరడంతో మరమ్మ తులు నిర్వహించారు. శనివారం ఆంధ్రజ్యోతిలో ప్రాణా లు పోతేగాని స్పందించారా శీర్షికతో కథనం ప్రచురితం కావడంతో అధికారులు స్పందించారు. పార్వతీపురం ఆర్‌అండ్‌బీ శాఖ జేఈ పి.ప్రమీల శిఽథిలావస్థకు చేరిన కల్వర్టు గోడను పరిశీలించారు. మరమ్మతులకు నిధులు కొరత వేధిస్తోందని ఆమె తెలిపారు. దీంతో జట్టు సంస్థ వ్యవస్థాపకుడు డి.పారినాయుడు మరమ్మతులకు సామగ్రిని సమకూర్చారు. మరమ్మతులకు చేసిన మొత్తాన్ని చెల్లిస్తామని ఆయన తెలిపారు.

గరుగుబిల్లి: తోటపల్లి పాత బ్యారేజీకి ఆనుకుని ఉన్న ప్రధాన కల్వర్టు గోడ శిథిలావస్థకు చేరడంతో మరమ్మ తులు నిర్వహించారు. శనివారం ఆంధ్రజ్యోతిలో ప్రాణా లు పోతేగాని స్పందించారా శీర్షికతో కథనం ప్రచురితం కావడంతో అధికారులు స్పందించారు. పార్వతీపురం ఆర్‌అండ్‌బీ శాఖ జేఈ పి.ప్రమీల శిఽథిలావస్థకు చేరిన కల్వర్టు గోడను పరిశీలించారు. మరమ్మతులకు నిధులు కొరత వేధిస్తోందని ఆమె తెలిపారు. దీంతో జట్టు సంస్థ వ్యవస్థాపకుడు డి.పారినాయుడు మరమ్మతులకు సామగ్రిని సమకూర్చారు. మరమ్మతులకు చేసిన మొత్తాన్ని చెల్లిస్తామని ఆయన తెలిపారు.

Updated Date - Dec 17 , 2023 | 12:04 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising