ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

డప్పులు వాయించి.. ఆలపించి..

ABN, Publish Date - Dec 31 , 2023 | 11:06 PM

తమ సమస్యలపై సర్కారు స్పందించాలని సమగ్ర శిక్ష అభియాన్‌(ఎస్‌ఎస్‌ఏ) ఉద్యోగులు నినదించారు. ఆదివారం కలెక్టరేట్‌ వద్ద శిబిరంలో డప్పులు వాయించి.. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆలపించి వినూత్నంగా నిరసన తెలిపారు.

డప్పులు వాయిస్తున్న చేస్తున్న ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులు

బెలగాం, డిసెంబరు 31: తమ సమస్యలపై సర్కారు స్పందించాలని సమగ్ర శిక్ష అభియాన్‌(ఎస్‌ఎస్‌ఏ) ఉద్యోగులు నినదించారు. ఆదివారం కలెక్టరేట్‌ వద్ద శిబిరంలో డప్పులు వాయించి.. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆలపించి వినూత్నంగా నిరసన తెలిపారు. సమ్మెలో ఉన్న ఉద్యోగులకు షోకాజ్‌ నోటీసులు ఇవ్వడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని, కక్షపూరిత చర్యలు మానుకోవాలని డిమాండ్‌ చేశారు. ఒకటో తేదీన వేతనం ఇవ్వాలని, రిటైర్మెంట్‌ వయసు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, హెచ్‌ఆర్‌సీ అమలు చేయాలని నినాదాలు చేశారు. ఈ నిరసనలో ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల సంఘ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Dec 31 , 2023 | 11:06 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising