ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వేతన సవరణ చేయాలి

ABN, Publish Date - Dec 28 , 2023 | 12:01 AM

సమగ్ర శిక్షలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు క్రమబద్ధీకరణతో పాటు వేతన సవరణ చేయాలని ఏపీటీఎఫ్‌ మన్యం జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మర్రాపు మహేష్‌, నల్లా బాలకృష్ణ డిమాండ్‌ చేశారు. బుధవారం గరుగుబిల్లిలో మాట్లాడుతూ సమ గ్ర శిక్ష ఉద్యోగలందరినీ రెగ్యులర్‌ చేస్తే కేంద్ర ప్రభుత్వం సూచించిన హెచ్‌ఆర్‌ పాలసీకి అనుగుణంగా పనికి తగిన వేతనాలు ఇవ్వాలని కోరారు. సిబ్బందికి ప్రభుత్వపరంగా అందే వేతనాలు కుటుంబ పోషణకు చాలని పరిస్థితి ఏర్పడిందన్నారు.

గరుగుబిల్లి: సమగ్ర శిక్షలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు క్రమబద్ధీకరణతో పాటు వేతన సవరణ చేయాలని ఏపీటీఎఫ్‌ మన్యం జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మర్రాపు మహేష్‌, నల్లా బాలకృష్ణ డిమాండ్‌ చేశారు. బుధవారం గరుగుబిల్లిలో మాట్లాడుతూ సమ గ్ర శిక్ష ఉద్యోగలందరినీ రెగ్యులర్‌ చేస్తే కేంద్ర ప్రభుత్వం సూచించిన హెచ్‌ఆర్‌ పాలసీకి అనుగుణంగా పనికి తగిన వేతనాలు ఇవ్వాలని కోరారు. సిబ్బందికి ప్రభుత్వపరంగా అందే వేతనాలు కుటుంబ పోషణకు చాలని పరిస్థితి ఏర్పడిందన్నారు.

Updated Date - Dec 28 , 2023 | 12:01 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising