ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పెండింగ్‌ జీతాలు చెల్లించండి

ABN, Publish Date - Dec 23 , 2023 | 12:19 AM

తమను వెంటనే రెగ్యులర్‌ చేసి, పెండింగ్‌ జీతాలు చెల్లించాలని సమగ్రశిక్ష కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు డిమాండ్‌ చేశారు.

ర్యాలీ నిర్వహిస్తున్న సమగ్రశిక్ష ఉద్యోగులు

- సమగ్రశిక్ష కాంట్రాక్ట్‌ ఉద్యోగుల డిమాండ్‌

కలెక్టరేట్‌, డిసెంబరు 22: తమను వెంటనే రెగ్యులర్‌ చేసి, పెండింగ్‌ జీతాలు చెల్లించాలని సమగ్రశిక్ష కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. సమస్యలు పరిష్కరించాలని కోరు తూ శుక్రవారం విజయనగరంలో ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్‌ వద్ద మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ.. ఈ నెల 16 నుంచి ఆందోళనలు చేపడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, గ్రాడ్యుటీ రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ను తక్షణమే అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం అందజేయాలని డిమాండ్‌ చేశారు. రిటైర్‌మెంట్‌ వయసు 62 సంవత్సరాలకు పెంచాలని కోరారు.

Updated Date - Dec 23 , 2023 | 12:19 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising