ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కనీస వేతనం ఇవ్వండి

ABN, Publish Date - Dec 22 , 2023 | 12:16 AM

ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వీఆర్‌ఏలు జిల్లా వ్యాప్తంగా గురువారం ధర్నా చేపట్టారు.

ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వీఆర్‌ఏలు జిల్లా వ్యాప్తంగా గురువారం ధర్నా చేపట్టారు. తమకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, తెలంగాణ తరహాలో టైం స్కేలు వర్తింపజేయాలని, బీఎల్వో విధుల నుంచి తమను తప్పించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం అన్యాయంగా తమ నుంచి వసూలు చేసిన డీఏ బకాయిలను తక్షణమే చెల్లించాలని కోరారు. నామినీలుగా చేస్తున్న వీఆర్‌ఏలను రెగ్యులర్‌ చేయాలని, అర్హూలైన వీఆర్‌ఏలకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు డిమాండ్లతో కూడిన వినతిపత్రాలను అధికారులకు అందజేశారు.

(ఆంధ్రజ్యోతి బృందం)

Updated Date - Dec 22 , 2023 | 12:16 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising