ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

చికిత్సపొందుతూ ఒకరి మృతి

ABN, Publish Date - Dec 26 , 2023 | 11:55 PM

ఆర్థికఇబ్బందులు తాళలేక, అనారోగ్యపరిస్థితుల నేపథ్యంలో ఆత్మహ త్యాయత్నానానికి పాల్పడిన ఓ చిరువ్యాపారి చికిత్సపొందుతూ మృతిచెందాడు. ఎస్‌ఐ చదలవాడ సత్యనారాయణ కథనం మేరకు.. బొబ్బిలి కొత్తఎరుకలి వీధికి చెందిన కొట్నాన శ్రీరాములు (54) ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. ఈనేపథ్యంలో సోమవారం తన ఇంట్లో పురుగుల మందుతాగాడు. ఇది గమనిం చిన కుటుంబసభ్యులు వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమం గా ఉండడంతో విజయవనగరం కేంద్రా సుపత్రికి చికిత్సనిమిత్తం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. బొబ్బిలి ఆర్టీసీకాంప్లెక్స్‌ రోడ్డులో శ్రీరాములు ఆటోమొబైల్‌ షాపు నిర్వహిస్తున్నాడు. వ్యాపారం సక్రమంగా జరగక, బ్లడ్‌షుగర్‌తో బాధపడుతుండడంతో కలత చెంది శ్రీరాములు ఈ అఘా యిత్యానికి పాల్పడినట్లు భార్య నాగమణి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. శ్రీరాము లుకు కుమారుడు ఉన్నాడు. ఈ కేసుదర్యాప్తు చేస్తున్నారు.

బొబ్బిలి: ఆర్థికఇబ్బందులు తాళలేక, అనారోగ్యపరిస్థితుల నేపథ్యంలో ఆత్మహ త్యాయత్నానానికి పాల్పడిన ఓ చిరువ్యాపారి చికిత్సపొందుతూ మృతిచెందాడు. ఎస్‌ఐ చదలవాడ సత్యనారాయణ కథనం మేరకు.. బొబ్బిలి కొత్తఎరుకలి వీధికి చెందిన కొట్నాన శ్రీరాములు (54) ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. ఈనేపథ్యంలో సోమవారం తన ఇంట్లో పురుగుల మందుతాగాడు. ఇది గమనిం చిన కుటుంబసభ్యులు వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమం గా ఉండడంతో విజయవనగరం కేంద్రా సుపత్రికి చికిత్సనిమిత్తం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. బొబ్బిలి ఆర్టీసీకాంప్లెక్స్‌ రోడ్డులో శ్రీరాములు ఆటోమొబైల్‌ షాపు నిర్వహిస్తున్నాడు. వ్యాపారం సక్రమంగా జరగక, బ్లడ్‌షుగర్‌తో బాధపడుతుండడంతో కలత చెంది శ్రీరాములు ఈ అఘా యిత్యానికి పాల్పడినట్లు భార్య నాగమణి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. శ్రీరాము లుకు కుమారుడు ఉన్నాడు. ఈ కేసుదర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Dec 26 , 2023 | 11:55 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising