ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి

ABN, First Publish Date - 2023-10-30T01:27:05+05:30

మండలంలో సంకిలి వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అప్పాపు రం గ్రామానికి చెందిన కొంకు సూరయ్య (71) మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. అప్పాపురం గ్రామానికి చెందిన సూరయ్య పాలకొండలో ఓ రైస్‌మిల్లులో కళాసిగా పనిచేస్తున్నాడు.

రేగిడి: మండలంలో సంకిలి వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అప్పాపు రం గ్రామానికి చెందిన కొంకు సూరయ్య (71) మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. అప్పాపురం గ్రామానికి చెందిన సూరయ్య పాలకొండలో ఓ రైస్‌మిల్లులో కళాసిగా పనిచేస్తున్నాడు. ఉదయం మిల్లు విధులకు హాజరైన ఆయన పనిము గించుకొని తన ద్విచక్రవాహనంపై స్వగ్రామం వస్తుండగా సంకిలి వద్ద సెల్ఫ్‌యాక్సి డెంట్‌కు గురై తలభాగం రోడ్డుకు తగలడంతో తీవ్రగాయాలయ్యాయి. దీంతో స్థానికు లు 108లో పాలకొండ ఏరియా ఆసుపత్రికి చికిత్సకు తరలించగా పరిస్థితి విష మించి మృతిచెందాడు.సూరయ్యకు భార్య విజ యలక్ష్మి, కుమారులు వసంతరావు, హరి ఉన్నారు. సూరయ్య మృతితో కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. కుటుంబ సభ్యు ల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు హెచ్‌సీ శ్రీనివాసరా వు తెలిపారు.

Updated Date - 2023-10-30T01:27:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising