ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సందడే సందడి

ABN, First Publish Date - 2023-12-11T01:00:13+05:30

జిల్లా అంతటా ఈ ఆదివారం ప్రత్యేక సందడి కనిపించింది. కార్తీకమాసం చివరి వారం కావడంతో అన్నిచోట్లా పిక్నిక్‌ల కోలాహలం నెలకొంది. చిన్నలు.. పెద్దలు కలిసి ఉత్సాహంగా గడిపారు. ఆటలు.. పాటల పోటీలు పెట్టుకున్నారు.

పిక్నిక్‌ సందడి

సందడే సందడి

విజయనగరం(ఆంధ్రజ్యోతి)/ దాసన్నపేట, డిసెంబరు 10: జిల్లా అంతటా ఈ ఆదివారం ప్రత్యేక సందడి కనిపించింది. కార్తీకమాసం చివరి వారం కావడంతో అన్నిచోట్లా పిక్నిక్‌ల కోలాహలం నెలకొంది. చిన్నలు.. పెద్దలు కలిసి ఉత్సాహంగా గడిపారు. ఆటలు.. పాటల పోటీలు పెట్టుకున్నారు. డీజే పాటలకు నృత్యాలు చేశారు. సామూహికంగా వనభోజనాలు చేశారు. ప్రత్యేక పిండివంటకాలతో నోరూ రించారు. అయితే సామాజిక వర్గాల వారీగా పోటాపోటీగా పిక్నిక్‌లు ఏర్పాటు చేసుకోవడం కనిపించింది. ఆయా తోటలు జాతర్లను తలపించాయి. పిల్లలు ఆడుకునే పెద్దపెద్ద ఎయిర్‌బెలూన్స్‌ కూడా తీసుకొచ్చారు. కాపు, తూర్పు కాపు, నాగవంశం, వెలమ, బలిజ తదితర సామాజిక వర్గాల వారీగా భారీ హంగామా చేశారు. వీటికి ప్రత్యేక ఆహ్వానితులుగా రాజకీయ పార్టీల కీలక నేతలు హాజరయ్యారు. ఒక కార్తీక వన సమారాధనలో వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేశారు. అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. వివాహ పరిచయ వేదికలు కూడా జరిగాయి. కామాక్షినగర్‌, రామనారాయణం వద్ద పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు.

Updated Date - 2023-12-11T01:00:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising