ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వైద్య పరీక్షలను పక్కాగా నిర్వహించాలి

ABN, Publish Date - Dec 17 , 2023 | 12:14 AM

: వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర కార్యక్రమంలో నిర్ధేశించిన వైద్య పరీక్షలను పక్కాగా నిర్వహించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ బి.జగన్నాధరావు కోరారు. శనివారం శివిని గ్రామంలో వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో డాక్టర్‌ ఎం.శిరీష, సర్పంచ్‌ బి.పుష్పలత, విజయకుమారి పాల్గొన్నారు.

కొమరాడ: వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర కార్యక్రమంలో నిర్ధేశించిన వైద్య పరీక్షలను పక్కాగా నిర్వహించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ బి.జగన్నాధరావు కోరారు. శనివారం శివిని గ్రామంలో వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో డాక్టర్‌ ఎం.శిరీష, సర్పంచ్‌ బి.పుష్పలత, విజయకుమారి పాల్గొన్నారు.

Updated Date - Dec 17 , 2023 | 12:14 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising