ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

షెడ్యూల్‌ ప్రకారం మ్యాచ్‌లు జరగాలి: కలెక్టర్‌

ABN, Publish Date - Dec 26 , 2023 | 11:49 PM

జిల్లాలోని ఆడుదాం ఆంధ్రా క్రీడాపోటీలకు సంబందించి ఆయా గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో షెడ్యూల్‌ ప్రకారం మ్యాచ్‌లు జరిగేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ నాగలక్ష్మి ఆదేశించారు మంగళవారంఎంపీడీవోలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీడా మైదానాల్లో కనీస వసతులు కల్పించాలని తెలి పారు. ఏర్పాట్లకోసం ప్రతి సచివాలయానికి రూ.10 వేలు మంజూరు చేశామని చెప్పారు.మైదానాల్లో తాగునీరు,మరుగుదొడ్ల, టెంట్లు పోటీలకు ఏర్పాటు చేయా లన్నారు.ఈ కార్యక్రమంలో జేసీ మయూర్‌ అశోక్‌ పాల్గొన్నారు.

కలెక్టరేట్‌: జిల్లాలోని ఆడుదాం ఆంధ్రా క్రీడాపోటీలకు సంబందించి ఆయా గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో షెడ్యూల్‌ ప్రకారం మ్యాచ్‌లు జరిగేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ నాగలక్ష్మి ఆదేశించారు మంగళవారంఎంపీడీవోలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీడా మైదానాల్లో కనీస వసతులు కల్పించాలని తెలి పారు. ఏర్పాట్లకోసం ప్రతి సచివాలయానికి రూ.10 వేలు మంజూరు చేశామని చెప్పారు.మైదానాల్లో తాగునీరు,మరుగుదొడ్ల, టెంట్లు పోటీలకు ఏర్పాటు చేయా లన్నారు.ఈ కార్యక్రమంలో జేసీ మయూర్‌ అశోక్‌ పాల్గొన్నారు.

అక్రమ నిర్మాణాన్ని నిలిపివేయాలి

బొండపల్లి ఎస్సీ కాలనీలో అక్రమ నిర్మాణాన్ని వెంటనే నిలిపివే యాలని మాల మహానాడు రాష్ట్రప్రధాన కార్యదర్శి లోగిశ రామకృష్ణ, దళిత ఐక్యవేదిక నాయకులు ఆదాడ మోహనరావు కోరారు.ఈ మేరకు మంగళవారం డీఆర్వో అనితకు వినతిపత్రం అందజేశారు.

Updated Date - Dec 26 , 2023 | 11:49 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising