ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కందిపప్పు పూర్తిస్థాయిలో పంపిణీ చేయాలి

ABN, Publish Date - Dec 17 , 2023 | 12:16 AM

రేషన్‌ కార్డుదారులకు పూర్తిస్థాయిలో కందిపప్పును పంపిణీ చే యాలని టీడీపీ నాయకులు కోరారు.ఈ మేరకు శనివారం తహసీల్దార్‌ జీవీ జనార్ద న్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా నిత్యావసర సరుకులతో పాటు కందిపప్పు సరఫరా చేస్తున్నామని అధికారులు ప్రకటన చేస్తున్నా అరకొరగానే అందుతున్నాయని తహసీల్దార్‌కు వివరించారు. పూర్తిస్థాయిలో సరుకులు అం దించకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కాగా సమస్యను ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు తహసీల్దార్‌ తెలిపారు.

తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేస్తున్న టీడీపీ నాయకులు

గరుగుబిల్లి: రేషన్‌ కార్డుదారులకు పూర్తిస్థాయిలో కందిపప్పును పంపిణీ చే యాలని టీడీపీ నాయకులు కోరారు.ఈ మేరకు శనివారం తహసీల్దార్‌ జీవీ జనార్ద న్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా నిత్యావసర సరుకులతో పాటు కందిపప్పు సరఫరా చేస్తున్నామని అధికారులు ప్రకటన చేస్తున్నా అరకొరగానే అందుతున్నాయని తహసీల్దార్‌కు వివరించారు. పూర్తిస్థాయిలో సరుకులు అం దించకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కాగా సమస్యను ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు తహసీల్దార్‌ తెలిపారు.

Updated Date - Dec 17 , 2023 | 12:16 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising