ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

టీడీపీ పాలనలోనే న్యాయం

ABN, First Publish Date - 2023-11-21T00:15:10+05:30

టీడీపీపాలనలోనే బీసీలకు న్యాయం జరిగిందని వివిధ కుల సంఘాల ప్రతినిధులు తెలిపారు. సోమవారం పార్వతీపురంలోని లైన్స్‌ క్లబ్‌లో టీడీపీ అధికార ప్రతినిధి ద్వారపురెడ్డి జగదీష్‌ అధ్యక్షతన సమావేశం నిర్వ హించారు. ఈ సందర్బంగా మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, కళా వెం కటరావు, ఎమ్మెల్సీ రామారావు, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బోనెల విజయ చంద్ర, మాజీ ఎమ్మెల్సీ చిరంజీవులు తదితరుల సమక్షంలో వివిధ కుల సంఘాల ప్రతినిధులు మాట్లాడారు. కూరాకుల కుల సంఘ ప్రతినిధి వెంకటరమణ మాట్లా డుతూ టీడీపీ హయాంలో తమకులాన్ని ఎంతో గౌరవిస్తూ అన్ని రకాలుగా అభి వృద్ధి చెందేందుకు చంద్రబాబు సాయం చేశారన్నారు. ఉపర కుల సంఘం ప్రతి నిధి సింహాచలం మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ కాలంలోనే ఉప్పర కులానికి న్యాయం జరిగిందన్నారు. కళింగ వైశ్య కుల ప్రతినిధి కె.ప్రదీప్‌ మాట్లాడుతూ చంద్ర బాబు కాలంలో బీసీల అభివృద్ధికి సహకరించారన్నారు. యాదవ సంఘం ప్రతినిధి నారాయణ మాట్లాడుతూ తమ కులంలో ఆర్థిక వెనుకబడిన వారికి గొర్రెలు, మేకలు అందించారన్నారు. కొప్పుల వెలమ సంగ ప్రతినిధి సుక్క భాస్కరరావు మాట్లాడుతూ టీడీపీకాలంలో బీసీలకు ఎంతో గౌరవం ఉండేదన్నారు.

పార్వతీపురం ఆంధ్రజ్యోతి:టీడీపీపాలనలోనే బీసీలకు న్యాయం జరిగిందని వివిధ కుల సంఘాల ప్రతినిధులు తెలిపారు. సోమవారం పార్వతీపురంలోని లైన్స్‌ క్లబ్‌లో టీడీపీ అధికార ప్రతినిధి ద్వారపురెడ్డి జగదీష్‌ అధ్యక్షతన సమావేశం నిర్వ హించారు. ఈ సందర్బంగా మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, కళా వెం కటరావు, ఎమ్మెల్సీ రామారావు, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బోనెల విజయ చంద్ర, మాజీ ఎమ్మెల్సీ చిరంజీవులు తదితరుల సమక్షంలో వివిధ కుల సంఘాల ప్రతినిధులు మాట్లాడారు. కూరాకుల కుల సంఘ ప్రతినిధి వెంకటరమణ మాట్లా డుతూ టీడీపీ హయాంలో తమకులాన్ని ఎంతో గౌరవిస్తూ అన్ని రకాలుగా అభి వృద్ధి చెందేందుకు చంద్రబాబు సాయం చేశారన్నారు. ఉపర కుల సంఘం ప్రతి నిధి సింహాచలం మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ కాలంలోనే ఉప్పర కులానికి న్యాయం జరిగిందన్నారు. కళింగ వైశ్య కుల ప్రతినిధి కె.ప్రదీప్‌ మాట్లాడుతూ చంద్ర బాబు కాలంలో బీసీల అభివృద్ధికి సహకరించారన్నారు. యాదవ సంఘం ప్రతినిధి నారాయణ మాట్లాడుతూ తమ కులంలో ఆర్థిక వెనుకబడిన వారికి గొర్రెలు, మేకలు అందించారన్నారు. కొప్పుల వెలమ సంగ ప్రతినిధి సుక్క భాస్కరరావు మాట్లాడుతూ టీడీపీకాలంలో బీసీలకు ఎంతో గౌరవం ఉండేదన్నారు.

Updated Date - 2023-11-21T00:15:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising