ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అట్టాడలో భూఆక్రమణపై విచారణ

ABN, Publish Date - Dec 18 , 2023 | 11:45 PM

మండలం లోని అట్టాడలో భూఆక్ర మణపై రెవెన్యూ సిబ్బం ది సోమవారం విచారణ నిర్వహించారు. తమ గ్రా మానికి చెందిన ప్రభుత్వ భూమిను కొందరు ఆక్ర మించారని కలెక్టర్‌కు అట్టాడ సర్పంచ్‌ ఫిర్యాదు చేసిన విషయం విదిత మే. ఈ సందర్భంగా మండల సర్వేయర్‌ ఖాదర్‌ మాట్లాడుతూ సర్పంచ్‌ అమ్మన్నదొర ఓ రియల్‌ఎస్టేట్‌ సంస్థ వారి లేఅవుట్‌లో ఐదెకరాలు కలిపేసిందని, దీనిని పంచా యతీకి అప్పగించాలని కోరినా వారినుంచి స్పందన లేకపోవడంతో కలెక్టర్‌ గ్రీవెన్స్‌లో ఫిర్యాదుచేశారని తెలిపారు. తమ సర్వేలో కొంతవరకు ప్రభుత్వ భూమిఉందని, పూర్తిస్థాయిలో ఇంకా గుర్తించాల్సిఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ శ్రీదేవి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

అట్టాడలో సర్వేచేస్తున్న రెవెన్యూ సిబ్బంది:

జామి: మండలం లోని అట్టాడలో భూఆక్ర మణపై రెవెన్యూ సిబ్బం ది సోమవారం విచారణ నిర్వహించారు. తమ గ్రా మానికి చెందిన ప్రభుత్వ భూమిను కొందరు ఆక్ర మించారని కలెక్టర్‌కు అట్టాడ సర్పంచ్‌ ఫిర్యాదు చేసిన విషయం విదిత మే. ఈ సందర్భంగా మండల సర్వేయర్‌ ఖాదర్‌ మాట్లాడుతూ సర్పంచ్‌ అమ్మన్నదొర ఓ రియల్‌ఎస్టేట్‌ సంస్థ వారి లేఅవుట్‌లో ఐదెకరాలు కలిపేసిందని, దీనిని పంచా యతీకి అప్పగించాలని కోరినా వారినుంచి స్పందన లేకపోవడంతో కలెక్టర్‌ గ్రీవెన్స్‌లో ఫిర్యాదుచేశారని తెలిపారు. తమ సర్వేలో కొంతవరకు ప్రభుత్వ భూమిఉందని, పూర్తిస్థాయిలో ఇంకా గుర్తించాల్సిఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ శ్రీదేవి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - Dec 18 , 2023 | 11:45 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising