స్వయంశక్తి సంఘాలను ఏ గ్రేడ్‌లో ఉంచాలి: ఏసీ
ABN, Publish Date - Dec 18 , 2023 | 11:59 PM
:స్వయంశక్తిసంఘాలు, గ్రామైక్యసంఘాలను ఏ గ్రేడ్‌లో ఉంచాల్సిందేనని, ప్రతిగ్రామంలో వీవో కార్యాలయం తెరవాలని రాజాం వెలుగు ఏరియా కోఆర్డినేటర్ ఎ.చిరంజీవి సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. స్థానిక వెలుగు కార్యాల యంలో సోమ వారం మండల మహిళా సమైఖ్య సమావేశం ఎంఎంఎస్ అధ్యక్షురాలు సుభాషిణి అధ్యక్షతన నిర్వహించారు. ఈసమావేశానికి ఏరియా కోఆర్డినేటర్ హాజరై గ్రూపుల వారీగా ప్రగతిపై చర్చించారు. ఈ సమావేశంలో ఏపీఎం గోవింద రావు, ఎస్‌వీఈపీ ఏపీఎం శేషగిరి, ఎస్‌ఎన్ మేనేజర్ సుధాకర్ పాల్గొన్నారు.
రేగిడి :స్వయంశక్తిసంఘాలు, గ్రామైక్యసంఘాలను ఏ గ్రేడ్‌లో ఉంచాల్సిందేనని, ప్రతిగ్రామంలో వీవో కార్యాలయం తెరవాలని రాజాం వెలుగు ఏరియా కోఆర్డినేటర్ ఎ.చిరంజీవి సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. స్థానిక వెలుగు కార్యాల యంలో సోమ వారం మండల మహిళా సమైఖ్య సమావేశం ఎంఎంఎస్ అధ్యక్షురాలు సుభాషిణి అధ్యక్షతన నిర్వహించారు. ఈసమావేశానికి ఏరియా కోఆర్డినేటర్ హాజరై గ్రూపుల వారీగా ప్రగతిపై చర్చించారు. ఈ సమావేశంలో ఏపీఎం గోవింద రావు, ఎస్‌వీఈపీ ఏపీఎం శేషగిరి, ఎస్‌ఎన్ మేనేజర్ సుధాకర్ పాల్గొన్నారు.
Updated Date - Dec 18 , 2023 | 11:59 PM