ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

హిందూ ధర్మాని పరిరక్షించాలి

ABN, Publish Date - Dec 31 , 2023 | 12:19 AM

హిందూధర్మాని పరిరక్షించాలని ఆనందఆశ్రమ పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి పిలు పునిచ్చారు. శనివారం ఎల్‌.కోటలో హిందుదార్మిక సమ్మే ళనం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడు తూ ప్రస్తుతంమానవాళిని జీవనవిధానంలో మార్పు తీసు కువచ్చేందుకు మహిళలు నడుంబిగించాలని కోరారు. గాడి తప్పుతున్న యువకులను మంచి మార్గంలో నడిపించాల్సి న బాధ్యతఅందరిపై ఉందన్నారు. తొలుతమహిళలు కోలా టం, నృత్యంతోపాటు పలుసాంస్కృతిక కార్యక్రమాలు నిర్వ హించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకు మారి, కరెడ్ల ఈశ్వరరావు, కొరుపోలు అప్పారావు, హిందుఽ దార్మిక సమ్మేళన నిర్వాహకులు ఎంవీ గోవింద, భాస్క రరావు పాల్గొన్నారు.

లక్కవరపుకోట: హిందూధర్మాని పరిరక్షించాలని ఆనందఆశ్రమ పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి పిలు పునిచ్చారు. శనివారం ఎల్‌.కోటలో హిందుదార్మిక సమ్మే ళనం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడు తూ ప్రస్తుతంమానవాళిని జీవనవిధానంలో మార్పు తీసు కువచ్చేందుకు మహిళలు నడుంబిగించాలని కోరారు. గాడి తప్పుతున్న యువకులను మంచి మార్గంలో నడిపించాల్సి న బాధ్యతఅందరిపై ఉందన్నారు. తొలుతమహిళలు కోలా టం, నృత్యంతోపాటు పలుసాంస్కృతిక కార్యక్రమాలు నిర్వ హించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకు మారి, కరెడ్ల ఈశ్వరరావు, కొరుపోలు అప్పారావు, హిందుఽ దార్మిక సమ్మేళన నిర్వాహకులు ఎంవీ గోవింద, భాస్క రరావు పాల్గొన్నారు.

Updated Date - Dec 31 , 2023 | 12:19 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising