ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వైభవంగా పూలంగి సేవ

ABN, Publish Date - Dec 31 , 2023 | 12:11 AM

పట్టణంలోని కంచరవీధి కళ్యాణవేంకటేశ్వరస్వామి ఆలయంలో ధనుర్మాస మహోత్సవాల్లో భాగంగా శనివారం పూలంగి సేవను వైభవంగా నిర్వహించారు. మూలవిరాట్‌తో పాటు, ఇతర ఉత్సవ విగ్రహాలను, ఆలయ ప్రాంగణమంతా పూలతో అలంకరించారు.

బొబ్బిలి కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూలంగి సేవ దృశ్యాలు

వైభవంగా పూలంగి సేవ

ప్రత్యేక ఆకర్షణగా పుట్టలో వెంకన్న

బొబ్బిలి, డిసెంబరు 30: పట్టణంలోని కంచరవీధి కళ్యాణవేంకటేశ్వరస్వామి ఆలయంలో ధనుర్మాస మహోత్సవాల్లో భాగంగా శనివారం పూలంగి సేవను వైభవంగా నిర్వహించారు. మూలవిరాట్‌తో పాటు, ఇతర ఉత్సవ విగ్రహాలను, ఆలయ ప్రాంగణమంతా పూలతో అలంకరించారు. అర్చకుడు శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాశురాలను, విష్ణుసహస్ర నామ స్తోత్ర పారాయణం, సుప్రభాతం, గోవింద నామార్చన వంటివి చేపట్టారు. ఆలయాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంలో కృత్రిమ పుట్టను ఏర్పాటు చేసి అందులో వెంకన్న స్వామిని అమర్చారు. ఈ దృశ్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Updated Date - Dec 31 , 2023 | 12:11 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising