వారంలో రెండు రోజులు క్షేత్ర సందర్శన: ఏసీ
ABN, Publish Date - Dec 26 , 2023 | 11:52 PM
వారానికి రెండు రోజులు క్షేత్ర సందర్శనచేస్తున్నట్టు ఏసీ చిరంజీవి తెలిపారు. గురవాంలో మంగళవారం మోనటింగ్ మెకానిజం కార్యక్రమంలో భాగంగా గ్రూపుల పనితీరును పరిశీ లించామన్నారు. శ్రీరామ్-2 గ్రామ సంఘంతో సమావేశం నిర్వహిం చి వివిధ అంశాలను వివరించారు. స్త్రీనిధి బ్యాంకురుణాలు చెల్లిం చడంపై వివరాలు అడిగితెలుసుకున్నారు.కార్యక్రమంలో ఏపీఎం ఎన్. అప్పలనాయుడు. కె.హేమలత. వి.జ్యోతి పాల్గొన్నారు.
రాజాం:వారానికి రెండు రోజులు క్షేత్ర సందర్శనచేస్తున్నట్టు ఏసీ చిరంజీవి తెలిపారు. గురవాంలో మంగళవారం మోనటింగ్ మెకానిజం కార్యక్రమంలో భాగంగా గ్రూపుల పనితీరును పరిశీ లించామన్నారు. శ్రీరామ్-2 గ్రామ సంఘంతో సమావేశం నిర్వహిం చి వివిధ అంశాలను వివరించారు. స్త్రీనిధి బ్యాంకురుణాలు చెల్లిం చడంపై వివరాలు అడిగితెలుసుకున్నారు.కార్యక్రమంలో ఏపీఎం ఎన్. అప్పలనాయుడు. కె.హేమలత. వి.జ్యోతి పాల్గొన్నారు.
Updated Date - Dec 26 , 2023 | 11:52 PM