ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ప్రతి విద్యార్థికీ చదవడం, రాయడం రావాలి

ABN, First Publish Date - 2023-11-22T00:15:26+05:30

విద్యలో ప్రగతి సాధించాలనుకున్న విద్యార్థులకు తప్పనిస రిగా చదవడం, రాయడం రావాలని, ఆ దిశగా ఉపాధ్యాయులు తమ బోధన సాగించా లని జిల్లా ఉప విద్యాశాఖాధికారి కంది వాసుదేవరావు సూచించారు.

చీపురుపల్లి: విద్యలో ప్రగతి సాధించాలనుకున్న విద్యార్థులకు తప్పనిస రిగా చదవడం, రాయడం రావాలని, ఆ దిశగా ఉపాధ్యాయులు తమ బోధన సాగించా లని జిల్లా ఉప విద్యాశాఖాధికారి కంది వాసుదేవరావు సూచించారు. చీపురుపల్లి బాలుర, మెట్టపల్లి ఉన్నత పాఠశాలల్లో అభ్యసనాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న ఉపాధ్యాయ శిక్షణా కార్యక్రమాన్ని ఆయన మంగళారం తనిఖీచేశా రు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలామంది చదవడం, రాయడం రాకుండా పైతరగతులకు ఉత్తీర్ణులు అవుతున్నారని, అటువంటివారు ప్రగతి సాధించలేరని చెప్పారు. ఇటువంటి సమస్యను పరిష్కరించడం కోసం ఉపాధ్యా యులు సామర్థ్య ఆధారిత బోధనను చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డైట్‌ లెక్చరర్‌ ఎల్‌.రామకృష్ణ, ఏంఈవో బూసినాయుడు, విజయ్‌కుమార్‌, ఆర్పీలు కె.నాగేశ్వరరావు, కె.నాగరాజు, జనార్ధన, రమణ, ఉన్నత పాఠశాల హెచ్‌ఎం కె.చంద్రశేఖర్‌కుమార్‌, సీఆర్‌ఎంటీలు కంది రామకృష్ణ, పి.వినోద్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-22T00:15:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising