ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

విద్యుత్‌ను పొదుపు చేయాలి: ఏడీఈ

ABN, Publish Date - Dec 17 , 2023 | 11:41 PM

వినియోగదారులు విద్యుత్‌ను పొదుపు చేయాలని విద్యుత్‌శాఖ విజయనగరం ఏడీఈ కిరణ్‌ పిలుపునిచ్చారు. విజయనగ రంలోని కోట జంక్షన్‌ వద్ద ఇంధనం పొ దుపు చేద్దాం-భావితరాలకు వెలుగునిద్దాం పేరుతో జాతీయ ఇంధన పొదుపు వారో త్సవాలు -2023 భాగంగా కళాజాత ద్వార అవగాహనకల్పించారు. ఈసందర్భంగా కిరణ్‌ మాట్లాడుతూ అవసరం మేరకు విద్యు త్‌ను వినియోగించాలని కోరారు. గృహాలు, కార్యాలయాల్లో ఆవసరమైతేనే ఫ్యాన్‌, ఏసీలు, మోటార్లు వినియోగించాలని తెలిపారు. కార్యక్రమంలో ఏఈలు వరప్రసాద్‌, నారాయణరావు, నాగమణి, దివాకర్‌, నాగలక్ష్మి, పోర్‌మెన్లు బుగత ప్రసాద్‌, రమణ పాల్గొన్నారు.

విజయనగరం (ఆంధ్రజ్యోతి) :వినియోగదారులు విద్యుత్‌ను పొదుపు చేయాలని విద్యుత్‌శాఖ విజయనగరం ఏడీఈ కిరణ్‌ పిలుపునిచ్చారు. విజయనగ రంలోని కోట జంక్షన్‌ వద్ద ఇంధనం పొ దుపు చేద్దాం-భావితరాలకు వెలుగునిద్దాం పేరుతో జాతీయ ఇంధన పొదుపు వారో త్సవాలు -2023 భాగంగా కళాజాత ద్వార అవగాహనకల్పించారు. ఈసందర్భంగా కిరణ్‌ మాట్లాడుతూ అవసరం మేరకు విద్యు త్‌ను వినియోగించాలని కోరారు. గృహాలు, కార్యాలయాల్లో ఆవసరమైతేనే ఫ్యాన్‌, ఏసీలు, మోటార్లు వినియోగించాలని తెలిపారు. కార్యక్రమంలో ఏఈలు వరప్రసాద్‌, నారాయణరావు, నాగమణి, దివాకర్‌, నాగలక్ష్మి, పోర్‌మెన్లు బుగత ప్రసాద్‌, రమణ పాల్గొన్నారు.

Updated Date - Dec 17 , 2023 | 11:41 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising