ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

తోటపల్లి హుండీల లెక్కింపు

ABN, Publish Date - Dec 30 , 2023 | 12:20 AM

ఉత్తరాంధ్రలో ప్రసిద్ధిగాంచిన తోటపల్లి శ్రీవెంకటేశ్వర, కోదండరామస్వామి ఆలయాల్లో శుక్రవారం హుండీల లెక్కింపు నిర్వహించారు.

గరుగుబిల్లి: ఉత్తరాంధ్రలో ప్రసిద్ధిగాంచిన తోటపల్లి శ్రీవెంకటేశ్వర, కోదండరామస్వామి ఆలయాల్లో శుక్రవారం హుండీల లెక్కింపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో వీవీ సూర్యనారాయణ మాట్లాడుతూ అక్టోబరు 5 నుంచి కానుకల రూపంలో అందించిన మొత్తాలను లెక్కించినట్టు చెప్పారు. శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి రూ.4,47,605, శ్రీకోదండరామస్వామి ఆలయా నికి రూ.11,152 వచ్చిందన్నారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో పాలకొండ గ్రూపు దేవాలయాల కార్యనిర్వహణాధికారి సర్వేశ్వరరావు, చైర్మన్‌ ఎం.సత్యనారాయణ, సభ్యులు గౌరీశంకర్‌ పాత్రో, కె.సాగర్‌, సిబ్బంది గంట శ్రీధర్‌తో పాటు శ్రీవారి సేవకులు పాల్గొన్నారు.

Updated Date - Dec 30 , 2023 | 12:20 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising