ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఉల్లాసంగా.. ఉత్సాహంగా

ABN, Publish Date - Dec 31 , 2023 | 12:18 AM

విజ్జీ స్టేడియంలో పోలీసులక్రికెట్‌ మ్యాచ్‌ శనివారం ఉత్సాహంగా సాగింది. ఇరు జిల్లాల ఎస్పీలు దీపిక, విక్రాంత్‌ పోటీల్లో పాల్గొ న్నారు. విజయనగరం కింగ్స్‌, పార్వతీపురం పయనీర్స్‌ టీంలు పోటాపోటీగా ఆడారు. ముఖ్య అతిథిగా డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి హాజరై మ్యాచ్‌ను ప్రారంభించారు. పార్వతీపురం పయనీర్స్‌ 18 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసి విజయం సాధించారు. తొ లుత బ్యాటింగ్‌కు దిగిన విజయ నగరం కింగ్స్‌ 148 పరుగులు చేశారు. ఇరు జిల్లాల ఎస్పీలు మాట్లాడుతూ, నూతన సంవత్సర ప్రారంభానికి ముందు పోలీసు శాఖ అధికారు ల్లో క్రికెట్‌ మ్యాచ్‌ కొత్త ఉత్సాహన్ని నింపిందన్నారు. కార్యక్రమంలో ఏఎస్‌పీలు దిలీప్‌కిరణ్‌, సునీల్‌ సరోన్‌, డీఎస్పీలు జీవీ కృష్ణారావు, ట్రైనీ డీఎస్పీలు షేక్‌ అజీజ్‌, ఆర్‌.గోవిందరావు, ఆర్‌.శ్రీనివాసరావు, విశ్వనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

క్రికెట్‌ ఆడుతున్న పోలీసులు

విజయనగరం క్రైం: విజ్జీ స్టేడియంలో పోలీసులక్రికెట్‌ మ్యాచ్‌ శనివారం ఉత్సాహంగా సాగింది. ఇరు జిల్లాల ఎస్పీలు దీపిక, విక్రాంత్‌ పోటీల్లో పాల్గొ న్నారు. విజయనగరం కింగ్స్‌, పార్వతీపురం పయనీర్స్‌ టీంలు పోటాపోటీగా ఆడారు. ముఖ్య అతిథిగా డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి హాజరై మ్యాచ్‌ను ప్రారంభించారు. పార్వతీపురం పయనీర్స్‌ 18 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసి విజయం సాధించారు. తొ లుత బ్యాటింగ్‌కు దిగిన విజయ నగరం కింగ్స్‌ 148 పరుగులు చేశారు. ఇరు జిల్లాల ఎస్పీలు మాట్లాడుతూ, నూతన సంవత్సర ప్రారంభానికి ముందు పోలీసు శాఖ అధికారు ల్లో క్రికెట్‌ మ్యాచ్‌ కొత్త ఉత్సాహన్ని నింపిందన్నారు. కార్యక్రమంలో ఏఎస్‌పీలు దిలీప్‌కిరణ్‌, సునీల్‌ సరోన్‌, డీఎస్పీలు జీవీ కృష్ణారావు, ట్రైనీ డీఎస్పీలు షేక్‌ అజీజ్‌, ఆర్‌.గోవిందరావు, ఆర్‌.శ్రీనివాసరావు, విశ్వనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 31 , 2023 | 12:18 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising