ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నిరసన దీక్ష విరమణ

ABN, First Publish Date - 2023-11-21T00:11:52+05:30

ఎస్‌ఎఫ్‌ఐ నాయ కులు చేపట్టిన దీక్షను సోమవా రం రాత్రి విరమించా రు. స మ స్యలు పరిష్కారం కోసం ఈనెల 25న చర్చకు రావాలని కలెక్టరు హామీ ఇవ్వడంతో డీఈవో లింగేశ్వరరెడ్డి, సోషల్‌ వెల్పర్‌ డీడీ , గిరిజన సంక్షేమ అధికారులు సమక్షంలో నిమ్మరసం ఇచ్చిన దీక్షను విర మించారు.

కలెక్టరేట్‌: ఎస్‌ఎఫ్‌ఐ నాయ కులు చేపట్టిన దీక్షను సోమవా రం రాత్రి విరమించా రు. స మ స్యలు పరిష్కారం కోసం ఈనెల 25న చర్చకు రావాలని కలెక్టరు హామీ ఇవ్వడంతో డీఈవో లింగేశ్వరరెడ్డి, సోషల్‌ వెల్పర్‌ డీడీ , గిరిజన సంక్షేమ అధికారులు సమక్షంలో నిమ్మరసం ఇచ్చిన దీక్షను విర మించారు. ఈ సందర్బంగా ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు వెంకటేష్‌, రామ్మోహన్‌ మాట్లాడుతూ గత నాలుగు రోజులుగా నిరవఽ ధిక దీక్షలకు జిల్లా యంత్రాంగం దిగి వచ్చిందని ఈనెల 25న జరిగే చర్చల్లో అ న్ని సమస్యలు పరిష్కారం అవుతాయని భావిస్తున్నామని తెలిపారు..

Updated Date - 2023-11-21T00:11:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising